Aaya Sher (From "The Paradise" | Telugu)
Anirudh Ravichander, Jangi Reddy, Arjun Chandy, Kasarla Shyam2026年2月24日Aaya Sher (From "The Paradise" | Telugu) 歌詞
Aaya Sher (From "The Paradise" | Telugu) - Anirudh Ravichander/Jangi Reddy/Arjun Chandy/Kasarla Shyam
హే నీ అయ్యా జాగీరా
चल మావోడొచ్చిండ్రా
ఇగ జడ్తియ్యాలే
జుంబలికే आया शेर
హే ये डर का సుల్తానే
మా घर का సైతానే
चल शिकार జెయ్య
జుంబలికే आया शेर
పచ్చబొట్టు గాయమిది
आया शेर
గుంజుకునే న్యాయమిది
आया शेर
బూడిదల గడ్డ ఇది
आया शेर
మాతో రాయబడ్డ కథే ఇది
आया शेर
జడలురో జడలురో హడలురో దడలురో
కొడుతరో తొడలురో తీస్తరో తోలురో
సవారీకి దొరుకు బిడ్డా
శవాలే లేస్తాయ్ బిడ్డా
పేగుల్ దీసి మెడల ఏసి
ఆడుతం బిడ్డా ఆడుతం బిడ్డా
ఆడ ఈడ ఏడ జూడు బిడ్డా
వణుకే పుట్టాలింక పడితెనే నా నీడ
బొంద పెడుత मालिक నైనాగూడ
వాని సావును రాసుకొచ్చిన దేవుని కాడ
चल ఉడుకుతుంది సారబట్టిలో
మా కంటతడే
జుంబలికే आया आया शेर
ఇక రాలుతది బొట్టు బొట్టులో
నీ పంచె తడే
జుంబలికే आया आया शेर
జడలురో జడలురో హడలురో దడలురో
కొడుతరో తొడలురో తీస్తరో తోలురో
సవారీకి దొరుకు బిడ్డా
శవాలే లేస్తాయ్ బిడ్డా
పేగుల్ దీసి మెడల ఏసి
ఆడుతం బిడ్డా ఆడుతం బిడ్డా
హే బరి బత్తాలున్నోన్రా
बर बादे అయినోన్రా
నన్ను పీకుతవా
జుంబలికే आया शेर
హే మొల్దారం లేనోన్రా
నీకన్నా మొండోంన్రా
ఇగ పీకుతవా
జుంబలికే आया शेर
పొట్టు పొట్టు ఆకలుంది
आया शेर
మెట్టు మెట్టు ఎక్కుతర
आया शेर
పేరు పత్తా లేనోన్నిరా
आया शेर
చూస్కో ప్యారడైజ్ కే address అయిత
आया शेर
పొట్టు పొట్టు ఆకలుంది
మెట్టు మెట్టు ఎక్కుతరా
పేరు పత్తా లేనోన్నిరా
చూస్కో ప్యారడైజ్ కే address అయిత